హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే బైక్ ర్యాలీ..

ఆంధ్రప్రదేశ్18:22 PM February 19, 2020

అవినీతి అమరావతి వద్దు..మూడు రాజధానులు ముద్దు..అంటూ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి బైక్ ర్యాలీ నిర్వహించినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతూ భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు.. కానూరు, తాడిగడప, పెనమలూరు మీదుగా ఉయ్యూరు వరకు బైక్ ర్యాలీ సాగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading