హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: లోకేశ్‌కు వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కౌంటర్

నెల్లూరు జిల్లాలో జర్నలిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ప్రసాద్ అనే వ్యక్తితో తాను మాట్లాడిన మాటలను అక్కడక్కడ కట్ చేసి ఆడియో రిలీజ్ చేశారని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు తమ కుటుంబంపై సదరు వ్యక్తి దుష్ప్రచారం చేయడం వల్లే... తాను ఇలా చేశానని వివరించారు.

webtech_news18