హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : జర్నలిస్టుపై వైసీపీ ఎమ్మెల్యే దాడి

ఆంధ్రప్రదేశ్11:41 AM August 12, 2019

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఇంటికొచ్చి దౌర్జన్యం చేశారని జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. అనుచరులతో వచ్చి తనపై దాడికి పాల్పడ్డాడని అన్నారు. కోటంరెడ్డికి వ్యతిరేకంగా కథనాలు రాసినందుకు గూండాలతో దాడి చేశాడని ఆరోపించారు. నువ్వేమీ పీకలేవంటూ హెచ్చరించాడని.. ఇప్పటికైనా కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading