ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్న ప్రజలకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పాదాలను శుభ్రం చేసి వంతు కృతజ్ఞతను చాటుకున్నారు.