టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా బీజేపీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాసు మహేష్ రెడ్డి అన్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇకనైనా దీన్ని గ్రహించాలని సూచించారు.