హోమ్ » వీడియోలు » రాజకీయం

నన్నపనేనిని అరెస్ట్ చేయండి... డీజీపీని కలిసిన ఎమ్మెల్యే ఆర్కే

ఆంధ్రప్రదేశ్16:31 PM September 13, 2019

మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి తన పట్ల దురుసుగా ప్రవర్తించిందని ఎస్సై అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు దళిత సంఘాలతో కలిసి ఆయన డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

webtech_news18