HOME » VIDEOS » Politics

ఏపీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం.. పులివెందులలో వైసీపీ సంబరాలు

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు 140 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో పులివెందులలో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ర్యాలీలు తీస్తూ..జిందాబాద్‌లు కొడుతున్నారు.

webtech_news18

Top Stories