కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రాజకీయ పరిణామాల పై సీఎం ఏ నిర్ణయం తీసుకున్న శిరస్సా వహిస్తామని వైకాపా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహాదారు డాక్టర్ దుట్టా రామచంద్రరావు అన్నారు. ఎమ్మెల్యే వంశీని జిల్లాకి చెందిన ఇద్దరు మంత్రులు దగ్గరండి సీఎం దగ్గర తీసుకువెళ్తే తప్పమేముందని వ్యాఖ్యానించారు.