హోమ్ » వీడియోలు » రాజకీయం

video: చంద్రబాబు ధర్మపోరాట దీక్షపై వైసీపీ నేత బొత్స సెటైర్లు

ఆంధ్రప్రదేశ్18:46 PM February 12, 2019

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీని తిడుతూ ఢిల్లీలో దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

webtech_news18