HOME » VIDEOS » Politics

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లేటెస్ట్ అప్‌డేట్.. నయనతార కీలక షెడ్యూల్ పూర్తి..

సినిమా13:00 PM February 17, 2022

Nayanthara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాలో నయనతార మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నయనతార పాత్రకు సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తైయినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

webtech_news18

Top Stories