హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వైసీపీలో మరో ఫ్లెక్సీ కలకలం

ఆంధ్రప్రదేశ్15:24 PM February 09, 2020

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో ఫ్లెక్సీ వివాదం నెలకొంది. అధికార పార్టీకి చెందిన నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట రామిరెడ్డి శ్రీశైలం వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలుకుతూ స్థానిక వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఫ్లెక్సీ ఇప్పుడు వివాదానికి దారితీసింది. శ్రీశైలం ఆలయంతో పాటు... కాటేజీల వద్ద ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఈ ఫ్లెక్సీపై శ్రీశైలం దేవస్థానం లోగోను కూడా ముద్రించారు. దీంతో వీటిపై భక్తులు తప్పు పడుతున్నారు.

webtech_news18