హోమ్ » వీడియోలు » రాజకీయం

గన్నవరం ఎయిర్ పోర్టుకు జగన్... సీఎం అంటూ వైసీపీ కార్యకర్తల నినాదాలు

ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడే కొద్ది గంటలకు ముందు అమరావతి చేరుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు ఎయిర్ పోర్టులో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. జగన్ సీఎం అంటూ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading