PCN హైస్కూల్ ఆవరణంలో విద్యార్థులతో కలిసి వైసీపీ MLA రోజా మొక్కలు నాటడం జరిగింది. సందర్భంగా రోజా గారు ట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అందులో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు సంతోష్ గారికి ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అందరం మొక్కలు పెంచాలని కోరారు.