వైెఎస జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి చనిపోవడానికి ముందు రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పులివెందులలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనేకమంది ప్రజలతో మమేకమయ్యారు. చివరిసారిగా వివేకానంద నిర్వహించిన ఎన్నికల ప్రచారం దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.