హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వివేకా హత్యతో సీఐకు సంబంధాలున్నాయా? : సునీతా రెడ్డి

ఆంధ్రప్రదేశ్12:44 PM March 25, 2019

వైఎస్ వివేకానందరెడ్డి హత్యానంతరం జరుగుతున్న పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు ఆయన కూతురు సునీతారెడ్డి. కేసు దర్యాప్తును ఎవరైనా తప్పుదోవా పట్టిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తంచేశారు. హత్య జరిగిన తర్వాత సీఐ శంకరయ్య వ్యవహరించిన తీరు అనుమానాలు కల్గిస్తుందన్నారు సునీత.

webtech_news18