HOME » VIDEOS » Politics

video: యాత్ర సినిమా చూసి వైఎస్ విజయమ్మ ఏమన్నారో తెలుసా?

National రాజకీయం18:14 PM February 11, 2019

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాపై... వైఎస్ విజయమ్మ ప్రశంసలు కురిపించారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమా వీక్షించిన ఆమె.. చిత్ర దర్శకుణ్ని, చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. వైెఎస్‌ను మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించారని చెప్పారు.

webtech_news18

Top Stories