HOME » VIDEOS » Politics

Video: జగన్ లోటస్ పాండ్...ఇక అమరావతిలో

హైదరాబాద్ నుంచి జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి కి షిఫ్ట అవుతోంది. లోటస్ పాండ్ వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి తాడేపల్లి కార్యాలయంకు సామాగ్రి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కేరాఫ్ లోటస్ పాండ్. ఇప్పుడు లోటస్ పాండ్ ఖాళీ చేసి అమరావతికి షిఫ్ట్ అయిపోతున్నారు. పార్టీ ఆఫీస్ మొత్తాన్ని ఏపీ రాజధాని అమరావతిలోని తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయానికి మార్పు చేస్తున్నారు.

webtech_news18

Top Stories