ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో పలు వాస్తు మార్పులు జరుగుతున్నాయి. మొదటి బ్లాక్‌లో సీెం ఛాంబర్లోకి వెళ్లే ఒక ద్వారం మూసి వేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే,సీఎస్ ఛాంబర్‌ను ఆగ్నేయం నుంచి మరో చోటకు మారుస్తున్నారు. పాత ఛాంబర్ పక్కనే మరో కొత్త ఛాంబర్ నిర్మాణం చేపడుతున్నారు.