హోమ్ » వీడియోలు » రాజకీయం

జగన్ ప్రమాణ స్వీకార వేదిక పైనుంచి చూస్తే...అదిరిపోయిందిగా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఘనంగా ఏర్పాట్లు చేశారు, జగన్ ప్రమాణ స్వీకార వేదికగా సంబంధించిన ఏరియల్ వ్యూ షాట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయవాడ మొత్తం జనసంద్రమైంది. జనం పెద్ద ఎత్తున బెజవాడకు తరలివస్తున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading