హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఢిల్లీలో మోదీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

వైసీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇవాళ ఢిల్లీ చేరుకున్న జగన్... ప్రధానిని కలిసి శుభాకంక్షలు తెలిపారు. ప్రధానికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న జగన్‌ను అప్యాయంగా దగ్గరకు తీసుకున్న మోదీ.

webtech_news18