హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : జగన్ ఇంటర్నేషనల్ క్రిమినల్..: వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్12:47 PM January 11, 2019

వైసీపీ అధినేత జగన్.. ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ అని వర్ల రామయ్య అన్నారు. సీఎం చంద్రబాబు అవినీతిపై వైసీపీ ఓ పుస్తకాన్ని విడుదల చేసిన నేపథ్యంలో వర్ల మీడియాతో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. నిరాధార ఆరోపణలతో చంద్రబాబును అవినీతి మనిషిగా చూపిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌‌‌పై సీబీఐ నమోదు చేసిన 11 చార్జిషీట్స్, ఈడీ నమోదు 5 చార్జిషీట్స్ గురించి అందరికీ తెలుసన్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading