HOME » VIDEOS » Politics » YS JAGAN ELECTION CAMPAIGN SPEECH IN GUDUR CONSTITUENCY MS

Video : మోసపోవద్దు.. 20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతాడని చెప్పండి : జగన్

ఆంధ్రప్రదేశ్17:19 PM April 01, 2019

పసుపు-కుంకుమ పథకం కింద టీడీపీ అందిస్తున్న రూ.3వేలకు ఆశపడి మరోసారి మోసపోవద్దని ఏపీ మహిళలకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. 20 రోజులు ఓపిక పడితే.. తాను ముఖ్యమంత్రి అవుతానని.. అప్పుడు మీ పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదివించడానికి ఎంతైనా ఖర్చు పెడుతానని చెప్పారు.

webtech_news18

Top Stories