హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన జగన్, చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా... ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు సభ్యుల చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

webtech_news18