HOME » VIDEOS » Politics

Video: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేస్తున్న యువత

తెలంగాణ09:14 AM January 22, 2020

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు యువతీ యువకులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 15 మున్సిపాలిటీలలో కొనసాగుతున్న ఎన్నికలు తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఉదయం నుంచి ఓటర్లు తరలివస్తున్నారు.

webtech_news18

Top Stories