హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : తొలి సారి ఓటేస్తున్న యువత ఏం చెబుతోందంటే..

తెలంగాణ10:39 AM January 22, 2020

Telangana Municipal Elections 2020 : ప్రజాస్వామ ఆయుధం ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యంగా తొలి సారి ఓటు హక్కు వచ్చిన వాళ్లు తమ వంతుగా ప్రజాస్వామ పరిరక్షణలో పాలుపంచుకొనేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. తాజాగా.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా చాలా మంది యువతి, యువకులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని, దానికోసం ఓటుహక్కను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading