హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : జాబ్స్ అడిగితే చందమామను చూపిస్తున్నారు : మోదీపై రాహుల్ సెటైర్స్

జాతీయం20:17 PM October 13, 2019

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. దేశ యువత ఉద్యోగాల గురించి అడుగుతుంటే.. మోదీ మాత్రం ఆకాశంలో చందమామను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రయాన్-2 ప్రాజెక్టుని తెర పైకి తీసుకొచ్చి.. చాలా అంశాలపై చర్చను మరుగునపడేశారని విమర్శించారు. చందమామ పైకి రాకెట్‌ని పంపించినంత మాత్రాన పేదల ఆకలి తీరదని విమర్శించారు. ఆదివారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

webtech_news18