HOME » VIDEOS » Politics

Video: అమరావతికి మద్దతుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కిన యువకులు,

ఆంధ్రప్రదేశ్14:27 PM January 19, 2020

అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు చేస్తున్న ఆందోళనలు 33వ రోజుకు చేరుకున్నాయి. రాయపూడిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ యువకులు రాజధానిగా అమరావతిని కోనసాగించాలంటు నినాదాలు చేశారు. 13వ అంతస్తుల భవనం ఎక్కి యువకులు నిరసనకు దిగారు.

webtech_news18

Top Stories