HOME » VIDEOS » Politics

#YourLeader: సీఎం సీటు ఇంకెంత దూరం...వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం...

ఆంధ్రప్రదేశ్19:38 PM March 29, 2019

గడిచిన ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లిన జగన్… ఏడాది క్రితం ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. మూడున్నర వేల కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించిన జగన్… ప్రస్తుతం తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే తన తండ్రి వైఎస్సార్ పాలనను మరిపిస్తానని హామీ ఇస్తున్నారు.

webtech_news18

Top Stories