ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ తాను వ్యాఖ్యానించినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ మండిపడ్డారు. ఇలాంటి మైండ్గేమ్స్కు బెదిరేది లేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వింటే అసలు విషయం తెలుస్తుందని పీవీపీ అన్నారు. ఒకవేళ అర్థం కాకపోతే ఇంగ్లిష్ వచ్చిన వారిని పక్కనపెట్టుకోవాలని సూచించారు.