హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వైసీపీ ఎంపీ మాధవి ప్రి వెడ్డింగ్ వీడియో షూట్

ఆంధ్రప్రదేశ్16:05 PM October 12, 2019

చిన్న వయసులో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వైసీపీ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం అక్టోబరు 17న జరగనుంది. తన బాల్యమిత్రుడు శివప్రసాద్‌ను వివాహం చేసుకోబోతున్నారు మాధవి. ఆమె స్వగ్రామం శరభన్నపాలెంలో పెళ్లి వేడుక ఘనంగా జరగబోతోంది. ఇక పెళ్లికి ముందు ఈ జంట తీయించుకున్న ప్రి వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18