హోమ్ » వీడియోలు » రాజకీయం

కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టాలి: అంబటి

ఆంధ్రప్రదేశ్15:47 PM September 16, 2019

మాజీ స్పీకర్ కోడెల మృతికి సంతాపం తెలిపారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. సత్తెనపల్లిలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారాయన. ఆయన మృతిపై వివాదం నెలకొందన్నారు అంబటి. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక రకాలైన వార్తలు వినిపిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై విచారణ జరపాలని అంబటి డిమాండ్ చేశారు.

webtech_news18