హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వైసీపీ నేతలు... వాగ్వాదం

ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే బాల వెళ్లారు. కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యేను వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు గేటు దగ్గరే అడ్డుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading