అమరావతి దీక్షా శిబిరం వద్దకు వద్దకు వచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రాజా పై కోడి గుడ్లు, టమాటోలతో దాడికి దిగారు. దింతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కి స్వల్ప గాయాలు అయ్యాయి.