హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మాల్దీవులు అధ్యక్షుడికి బ్యాట్ బహూకరించిన మోదీ

జాతీయం07:39 PM IST Jun 08, 2019

క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. సాధారణ ప్రజలే కాదు సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు దేశాధినేతలూ ప్రపంచకప్‌ని ఆస్వాదిస్తున్నారు. మాల్దీవుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలికి బ్యాట్ బహూకరించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, ధోనీతో పాటు ఇతర సభ్యుల సంతకాలతో కూడిన బ్యాట్‌ను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. మాల్దీవుల్లో క్రికెట్‌ను ప్రమోట్ చేయడంతో పాటు క్రీడాభివృద్ధికి భారత్ చేయూతనందిస్తుందని హామీ ఇచ్చారు మోదీ.

webtech_news18