హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నేనిచ్చిన లంచం తిరిగి ఇచ్చేయ్... రెవెన్యూ ఉద్యోగులకు ఓ మహిళ షాక్

ఆంధ్రప్రదేశ్15:01 PM November 05, 2019

తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా ఆందోళనకు దిగిన రెవెన్యూ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. ఓ ప్రాంతంలో ఆందోళనకు దిగిన రెవెన్యూ ఉద్యోగులపై ఓ మహిళ మండిపడింది. తాను ఇచ్చిన రూ. 2 వేలు తిరిగి ఇచ్చేయాలని ఓ ఉద్యోగిపై ఫైర్ అయ్యింది. దీంతో చేసేది లేక ఆందోళనను విరమించారు ఉద్యోగులు.

webtech_news18