వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వెళ్తున్న ఎంపీటీసీలను ఓ మహిళ చెప్పుతో కొట్టింది.