జనగామలోని మానస వైన్ షాపులో ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తున్నారు.దీనిపై ఓ కస్టమర్ నిలదీయగా.. నా ఇష్టమంటూ యజమాని దబాయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.