హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రంగాను చంపిన పార్టీలోకి వెళ్తావా?: వంగవీటి రాధాకు వైసీపీ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్19:58 PM January 24, 2019

వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు వెళ్లే విషయంలో జగన్ తనను అడ్డుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చేసిన విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది.చంద్రబాబు ట్రాప్ లో పడటం వల్లే రాధా ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఆరోపించారు. రంగాను చంపిన పార్టీలోకి రాధా వెళ్లాలనుకోవడం సరికాదన్నారు.

webtech_news18