హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేసీఆర్ కళ్ల ముందే టీఆర్ఎస్‌ను చంపుతాం... అరవింద్ వార్నింగ్

తెలంగాణ15:29 PM September 17, 2019

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో పదేళ్లు కాదు.. ఈ సారే ప్రభుత్వం పడిపోతుందని ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. కేసీఆర్ చనిపోవాలని తాము కోరుకోవడం లేదని.. టీఆర్ఎస్‌ను చంపుతుంటే కేసీఆర్ కళ్లారా చూడాలని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేసీఆరే శాపమని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆవిర్భావం చేసుకుంటున్న కేసీఆర్.. విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోరని విరుచుకుపడ్డారు అరవింద్.

webtech_news18