హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పవన్ మీద ఉన్నవన్నీ బయటకు తీయగలం.. ఏపీ మంత్రి హెచ్చరిక...

ఆంధ్రప్రదేశ్23:00 PM November 05, 2019

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ పైనా ఆరోపణలు ఉన్నాయని, వాటిని బయటకు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాయలో పడి వ్యక్తిగత విమర్శలు వెళ్లొద్దని హితవుపలికారు. పవన్ కళ్యాణ్ ఇటీవల జగన్ మోహన్ రెడ్డి కేసుల మీద పదే పదే ఆరోపణలు చేస్తున్నారు.

webtech_news18