హోమ్ » వీడియోలు » రాజకీయం

#AmitShahToNews18: అయోధ్య రామమందిరంపై అమిత్ షా ఏమంటున్నారు?

జాతీయం16:20 PM October 17, 2019

అయోధ్య రామమందిరంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహం ఏంటి? ఆయన ఏమంటున్నారు? జమ్మూకాశ్మీర్ పై ఆయన మన్ కీ బాత్ ఏంటి? ఈ విషయాలపై నెట్‌వర్క్ 18 ఎండీ రాహుల్ జోషికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా స్పందించారు. ఇంటర్వ్యూ ఈ రోజు రాత్రి 8గంటలకు సీఎన్ఎన్ న్యూస్‌18లో ప్రసారం కానుంది.

webtech_news18