హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అమిత్ షాతో మమతా బెనర్జీ భేటీ.. ఎన్‌ఆర్‌సీపై అసంతృప్తి

జాతీయం15:33 PM September 19, 2019

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. అసోంలో ఇటీవల విడుదల చేసిన తుది ఎన్‌ఆర్‌సీపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో మంది బెంగాలీలు, అస్సామీల పేర్లు అందులో గల్లంతయ్యాయని ఫిర్యాదు చేశారు. NRCని పునసమీక్షించాల్సిందిగా అమిత్‌షాను కోరారు మమత.

webtech_news18