హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కోల్‌కతా వీధుల్లో మమతా బెనర్జీ మార్చ్

జాతీయం19:50 PM May 15, 2019

కోల్‌కతా వీధుల్లో సీఎం మమతా బెనర్జీ పాదయాత్ర నిర్వహించారు. బెలియఘాటా నుంచి శ్యామ్‌బజార్ వరకు మార్చ్ చేపట్టారు. ఈ ర్యాలీలో టీఎంసీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మంగళవారం కోల్‌కతాలో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో కోల్‌కతాలో ఉన్నపళంగా ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశమైంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading