హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: హోదా సాధనకు ఏపీకి అండగా ఉంటామన్న మన్మోహన్

ఆంధ్రప్రదేశ్14:58 PM February 11, 2019

ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీలో తలపెట్టిన ధర్మ పోరాట దీక్షకు మాజీ ప్రధాని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ద్ద‌తు ప‌లికారు. ప్ర‌త్యేక హోదా హామిని వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. హోదా సాధన కోసం ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌లకు తాము అండగా ఉన్నామని చెప్పారు.

webtech_news18