హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్12:41 PM September 11, 2019

నిన్నటివరకు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తన పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు చాలా బాధ కలుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. న్యాయం జరిగేంతవరకు పల్నాడులో టీడీపీ శరణార్థుల శిబిరం కొనసాగుతుందని చెప్పారు. బాధితుల హక్కుల కోసం ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కొంటానని చెప్పారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading