హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఫామ్ 7 దరఖాస్తు చేశాం.. అదేం తప్పు కాదే: జగన్

ఆంధ్రప్రదేశ్21:35 PM March 06, 2019

రాష్ట్రంలో 59లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఈ విషయాన్ని తెలుపుతూ తాము ఫామ్ 7 దరఖాస్తు చేశామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అదేం నేరం కాదని, ఫామ్ 7 దరఖాస్తు చేయగానే వెంటనే వాటిని డిలీట్ చేయరని జగన్ చెప్పారు.

webtech_news18