HOME » VIDEOS » Politics » WE DONT NEED HELP OF CONGRESS IN TELANGANA MIM MP ASADUDDIN OWAISI SAID

Video: తెలంగాణలో కాంగ్రెస్‌‌తో దోస్తీ అవసరం లేదు: ఎంపీ అసదుద్దీన్..!

తెలంగాణ12:50 PM October 07, 2018

కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒంటరిగా ఏం చేయగలదన్నారు. ఒకవేళ ఏదైనా చేయాలనుకున్న కూడా ఆ పార్టీ తప్పిదమే అవుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తమ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీకి నిలబడ్డ ఆయా స్థానాల్లో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు అసద్. కాంగ్రెస్ పార్టీ తనపై ఎన్నో ఆరోపణలు చేసిందన్నారు. ఇస్లామిక్ సంస్థలకు ఏజెంట్‌గా పనిచేస్తున్నానని నిందలు వేసిందన్నారు. అలాంటి పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటామన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని జోస్యంచెప్పారు అసదుద్దీన్.

webtech_news18

Top Stories