ఛత్తీస్ గఢ్లో తుది దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమయ్యాయింది. దీంతో ఓటు వేసేందుకు జనం పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.