హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఓటు వేస్తూ వీడియో తీసిన ఓటరు.. వాట్సాప్‌లో పోస్ట్.. భద్రాద్రి జిల్లాలో సంచలనం

ట్రెండింగ్13:04 PM May 06, 2019

ఓటు వేస్తున్న దృశ్యాలను బహిర్గతపర్చడం నేరం. ఎవరికి ఓటు వేస్తున్నామనేది బయటికి చెప్పకూడదు. కానీ, ఓ వ్యక్తి తాను ఎవరికి ఓటు వేశానో చెప్పేందుకు వీడియో తీశాడు. పైగా, దాన్ని వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భుర్గంపాడ్ జడ్పీటీసీ ఎన్నికల్లో చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీలత కామినేని అనే అభ్యర్థికి చెందిన కారు గుర్తుపై ఓటు వేస్తున్నట్లు ఉన్న ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే, ఈ చర్యకు గానూ సదరు ఓటరుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

webtech_news18