హోమ్ » వీడియోలు » రాజకీయం

బతికుండగానే చంపేశారు..కర్నూలులో ఓ మహిళ ఆవేదన

ఆంధ్రప్రదేశ్16:58 PM April 11, 2019

ఏపీలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగుతున్న వేళా..కర్నూలులో ఓ ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకుందామని బూత్ దగ్గరకు వెళ్లారు..తీరా అక్కడికి వెళ్లిన..ఓటరుకు.. జాబితాలో పేరు లేదని..చెప్పారు..అక్కడి ఎన్నికల అధికారులు. దీంతో అవాక్కైన ఆ ఓటరు..బతికుండగానే..నా ఓటును ఎలా తొలిగించారని..అధికారులపై మండిపడ్డారు. ఆమె గత కొన్ని సంవత్సరాలు నేను ఇక్కడే నివాసం ఉంటున్నాని..నా ఓటును ఎలా తొలగించారని అధికారులను ప్రశ్నించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading